Jackson gets engaged to boyfriend George Panayiotou in London. The actress threw a extravagant engagement party in London. Videos and pictures from the party are going viral on social media.
#amyjackson
#georgepanayiotou
#london
#bollywood
#tollywood
#teluguactress
#latesttelugumovies

హీరోయిన్ అమీ జాక్సన్, ఆమె బాయ్ ఫ్రెండ్ ..జార్జ్ పనాయిటూ కొన్ని రోజులుగా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు. ప్రస్తుతం ఆమె గర్భవతి కూడా... మరికొన్ని రోజుల్లో వీరి ప్రేమకు ప్రతిరూపంగా ఓ బిడ్డ జన్మించబోతోంది. తాజాగా ఈ ప్రేమజంట కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ వేడుక జరుపుకున్నారు.